Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పల్లె పండుగ 3.0 లో పాల్గొన్న ఎమ్మెల్యే

Follow Udayam on Google
Shafi Oct 01, 2026 4:46 PM నంద్యాలవాణిజ్యం
పల్లె పండుగ 3.0 లో పాల్గొన్న ఎమ్మెల్యే - Udayam
పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా డోన్ ఎమ్మెల్యే శ్రీ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ప్యాపిలి మండలంలో పర్యటించారు. మండలంలోని డి.రంగాపురం, రాంపురం, రాచవాండ్ల పల్లి, నల్లమేకల పల్లి, జక్కసానికుంట్ల, హుసేనాపురం, బావిపల్లి తదితర గ్రామాల్లో చేపట్టనున్న రోడ్లనిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోట్ల మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికే పెద్దపీట వేస్తోందన్నారు.

Comments

G
Loading comments...