వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్ : జిల్లాలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలల్లో విద్యార్థులకు HPV వ్యాక్సినేషన్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
షాపూర్‌నగర్, దుండిగల్, కుత్బుల్లాపూర్ తదితర ప్రాంతాల్లో చేపట్టిన కార్యక్రమాల్లో డాక్టర్ సుమతి పాల్గొన్నారు. HPV వ్యాక్సిన్‌తో భవిష్యత్తులో పిల్లలను సర్వికల్ క్యాన్సర్ నుంచి రక్షించే అవకాశం ఉందన్నారు.
Comments
Loading comments...

