వార్తలకు తిరిగి వెళ్లండి

పీలేరు జడ్పీటీసీ స్థానానికి వైసీపీ తరఫున కె.అమరజ్యోతి నామినేషన్ దాఖలు చేశారు. ఆమెకు వైసీపీ బీ-ఫారం లభించినట్లు సమాచారం. ఆమె భర్త ఉదయ్ కుమార్ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పీఆర్వోగా పనిచేస్తున్నారు.
ఎంపీతో పాటు ముఖ్య నాయకుల ఆశీస్సులు తనకు ఉన్నాయని అమరజ్యోతి తెలిపారు. ఎన్నికల్లో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

