Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీఎంశ్రీ సమావేశానికి సంగారెడ్డి నుంచి 38 మంది

Follow Udayam on Google
Kiran Oct 27, 2026 12:45 PM సంగారెడ్డిGeneral
పీఎంశ్రీ సమావేశానికి సంగారెడ్డి నుంచి 38 మంది - Udayam
పీఎం శ్రీ పాఠశాలలను బలోపేతం చేసి విద్యా ప్రమాణాలను పెంచే లక్ష్యంతో చెన్నైలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న సమావేశానికి సంగారెడ్డి జిల్లా నుంచి 38 మంది బయలుదేరారు. వీరిలో ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, స్పెషల్ ఆఫీసర్లు ఉన్నారు. మంగళవారం సంగారెడ్డి డీఈవో కార్యాలయం వద్ద సమావేశమైన వీరంతా అక్కడి నుంచి చెన్నైకి ప్రయాణమయ్యారు. వీరు బుధవారం చెన్నైకి చేరుకోనున్నారు.

Comments

G
Loading comments...