వార్తలకు తిరిగి వెళ్లండి

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ అనంతరం చికోటి ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాపు 2 వేల మంది ఫోన్లు ట్యాప్ అయ్యాయని, ఎక్కువగా బీఆర్ఎస్ నేతల ఫోన్లే ట్యాప్ చేశారని ఆయన ఆరోపించారు.
రాధా కిషన్ రావుపై విచారణ జరిపించాలని, నిందితులకు నార్కో అనాలిసిస్ పరీక్షలు నిర్వహించాలని ప్రవీణ్ డిమాండ్ చేశారు. కేసీఆర్, కేటీఆర్‌ల ప్రమేయంపై పారదర్శక దర్యాప్తు జరిపి అసలు నిజాలను బయటపెట్టాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

