వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దకొత్తపల్లి మండలం దేవల్ తిరుమలాపూర్‌కు చెందిన ఆనేమోనే కురుమయ్యకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కును మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వన్నోజు సత్యం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తోందని తెలిపారు. కార్యక్రమంలో బొల్లే విష్ణు, అంజనేయులు, రాములు, పిల్లి వెంకటేశ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

