వార్తలకు తిరిగి వెళ్లండి
సిరిసిల్ల జిల్లా కేసీఆర్ నగర్‌లో పానీపూరి తిని అస్వస్థతకు గురైన చిన్నారులను కేటీఆర్, హరీశ్ రావు పరామర్శించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఈ సందర్భంగా వారు భరోసా ఇచ్చారు. చిన్నారుల ఆరోగ్యానికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కోరారు.
Comments
Loading comments...

