వార్తలకు తిరిగి వెళ్లండి

పాలమూరు విశ్వవిద్యాలయంలో పీజీ మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం వసతులు సిద్ధం చేశామని చీఫ్ వార్డెన్ మన్నెమోని కృష్ణయ్య తెలిపారు. హాస్టల్‌లో బెడ్స్, బల్బులు, ఫ్యాన్లకు మరమ్మతులు చేయించామన్నారు.
వసతి రుసుములు: ఎస్సీ బాలురు రూ.11,100, బాలికలు రూ.9,100; ఓబీసీ బాలురు రూ.12,100, బాలికలు రూ.10,100. ఓసీ, స్కాలర్‌షిప్ రాని విద్యార్థుల్లో బాలురు రూ.18,100, బాలికలు రూ.16,100 చెల్లించాలని తెలిపారు.
Comments
Loading comments...

