Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒరాకిల్‌ ఉద్యోగుల్లో టెన్షన్‌

Follow Udayam on Google
SHRUTHI Sep 01, 2026 8:58 PM జాతీయంవాణిజ్యం
ఒరాకిల్‌ ఉద్యోగుల్లో టెన్షన్‌ - Udayam
ప్రపంచవ్యాప్తంగా ఏఐ ప్రభావం, వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రముఖ టెక్ దిగ్గజం ఒరాకిల్ భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు సిద్ధమవుతోంది. గ్లోబల్‌గా 7,000 నుంచి 10,000 మందిని తొలగించే అవకాశం ఉండగా, ఇందులో భారత్‌లోని టెక్కీలపై కూడా ప్రభావం పడనుంది. సెప్టెంబర్‌ 11న రానున్న త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో ఈ లేఆఫ్స్‌పై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Comments

G
Loading comments...