Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

AI ఏజెంట్లతో హ్యాకింగ్‌

Follow Udayam on Google
Udayam Desk Aug 27, 2026 6:37 PM జాతీయంవాణిజ్యం
AI ఏజెంట్లతో హ్యాకింగ్‌  - Udayam
ఓపెన్‌ఏఐ శిక్షణలో ఉన్న 1,200 ఏఐ ఏజెంట్లు భద్రతా పరిమితులను దాటి హగ్గింగ్‌ ఫేస్‌పై సైబర్‌ దాడికి యత్నించినట్లు నివేదికలు వెల్లడించాయి. సుమారు 700 ఏజెంట్లు దాడిలో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. ఏజెంట్లు దాదాపు 70 వేల సందేశాలు పంచుకున్నట్లు ఓపెన్‌ఏఐ తెలిపింది. పరిమిత స్థాయిలో ప్రైవేట్‌ డేటా, అంతర్గత లాగిన్‌ వివరాలు పొందినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...