Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒకే కథ.. ఒకే రోజు విడుదల

Follow Udayam on Google
Sai Nath Nov 17, 2026 1:08 PM జాతీయంవినోదం
ఒకే కథ.. ఒకే రోజు విడుదల - Udayam
వ్యోమగామి కావాలనే ఓ గ్రామీణ యువతి కల నేపథ్యంలో రెండు సినిమాలు తెరకెక్కాయి. దుల్కర్ సల్మాన్ నటించిన ‘ఆకాశంలో ఒక తార’, ‘డియర్ ఆస్ట్రోనాట్’ నవంబర్ 20న ఒకే రోజు విడుదల కానున్నాయి. ‘డియర్ ఆస్ట్రోనాట్’ కథకు 2021లో ‘కౌగిలి’ అనే షార్ట్ ఫిల్మ్‌తో బీజం పడింది. రెండు చిత్రాల్లోనూ యువతి ఆశయానికి ప్రేమ, ప్రోత్సాహం తోడవుతాయి.

Comments

G
Loading comments...