Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

న్యూజిలాండ్‌కు భారీ ఎదురుదెబ్బ

Follow Udayam on Google
Sai Nath Nov 17, 2026 11:23 AM జాతీయంక్రీడలు
న్యూజిలాండ్‌కు భారీ ఎదురుదెబ్బ - Udayam
భారత్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ శాంట్నర్ కుడిచేతి ఫ్రాక్చర్ కారణంగా సిరీస్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్‌కు జట్టులో చోటు కల్పించారు. తొలి టెస్టు నవంబర్ 19 నుంచి వెల్లింగ్టన్‌లో ప్రారంభం కానుంది.

Comments

G
Loading comments...