వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నవంబర్ 2న వనపర్తికి రానున్నట్లు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. సాగునీరు, విద్యుత్ కొరతతో పంటలు ఎండిపోతున్న రైతుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు పర్యటించనున్నట్లు పేర్కొన్నారు.
పెద్దమందడి మండలం బలిజపల్లి, జంగమైపల్లిలో జరిగిన సమావేశాల్లో ప్రతి పట్టభద్రుడూ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటరు నమోదు చేసుకోవాలని నిరంజన్ రెడ్డి సూచించారు.
Comments
Loading comments...

