వార్తలకు తిరిగి వెళ్లండి

దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు బుధవారం తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొని చివరికి స్వల్ప నష్టాలతో ట్రేడింగ్‌ను ముగించాయి.
క్రూడాయిల్ ధరల పెరుగుదల, విదేశీ మదుపర్ల విక్రయాల కారణంగా సెన్సెక్స్ 48 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 22,620 వద్ద స్థిరపడింది.
Comments
Loading comments...

