వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని టోల్ ప్లాజా సమీపంలో వడ్ల లోడుతో వెళ్తున్న లారీ రోడ్డు డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. దీంతో కామారెడ్డి నుంచి నిజామాబాద్ వైపు టోల్ ప్లాజా వరకు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది.
సమాచారం అందుకున్న పోలీసులు క్రేన్ సహాయంతో ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. వాహనదారులు ఈ మార్గంలో జాగ్రత్తగా, నెమ్మదిగా ప్రయాణించాలని సూచించారు.
Comments
Loading comments...

