Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిస్సాన్ టెక్టాన్ ఎస్‌యూవీ లాంచ్

రూపేష్ గౌడ్ Jul 09, 2026 9:53 AM అల్ ఇండియా 1 viewsabout 2 hours ago
నిస్సాన్ టెక్టాన్ ఎస్‌యూవీ లాంచ్ - Udayam Digital
నిస్సాన్ మోటార్ ఇండియా రూ. 10.49 లక్షల ప్రారంభ ధరతో 'టెక్టాన్' మిడ్-సైజ్ ఎస్‌యూవీని విడుదల చేసింది. రెనాల్ట్ డస్టర్ ఆధారంగా రూపొందిన ఈ కారుకు భారత్ NCAP 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ఇచ్చింది. ఈ కారు బుకింగ్స్ జూలై 9న ప్రారంభం కాగా, డెలివరీలు జూలై 20 నుండి మొదలవుతాయి. ఈ మోడల్‌ను భారత్ నుండి ఇతర దేశాలకు ఎగుమతి చేయనున్నారు.

Comments

G
Loading comments...