వార్తలకు తిరిగి వెళ్లండి

పౌరుల హక్కుల రక్షణకు నేర న్యాయ వ్యవస్థను పటిష్టం చేయాల్సిన సమయం వచ్చిందని అమిత్ షా అన్నారు. రాజ్యాంగ హక్కుల సాధనకు పోలీస్ స్టేషన్ల పాత్రను మార్చాలని పిలుపునిచ్చారు.
బాధితులకు ఏళ్ల తరబడి న్యాయం జరగకపోతే వ్యవస్థే అన్యాయమవుతుందని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికతతో మూడేళ్లలోనే ఎఫ్‌ఐఆర్‌ల విచారణ ముగించి, నేరస్థులకు శిక్ష పడేలా చట్టాలు తెస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

