Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్తాన్‌పై ఐక్యరాజ్యసమితిలో భారత్ సంచలన వ్యాఖ్యలు

Follow Udayam on Google
Kumar Jun 19, 2026 5:33 PM జాతీయంGeneral
పాకిస్తాన్‌పై ఐక్యరాజ్యసమితిలో భారత్ సంచలన వ్యాఖ్యలు - Udayam
ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్‌పై భారత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ, శిక్షణ ఇస్తూ పెంచి పోషిస్తోందని భారత ప్రతినిధి అనుపమా సింగ్ బుధవారం ధ్వజమెత్తారు. సొంతంగా పెంచిన రాక్షసుడే తిరిగి దాడి చేస్తే దిగ్భ్రాంతి చెందే ఫ్రాంకెన్‌స్టైయిన్ దేశంగా పాకిస్తాన్‌ను ఆమె అభివర్ణించారు.

Comments

G
Loading comments...