Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరులో 22 ఏళ్లకే కార్పొరేటర్

Follow Udayam on Google
Anuroop Oct 27, 2026 12:39 PM నెల్లూరుGeneral
నెల్లూరులో 22 ఏళ్లకే కార్పొరేటర్ - Udayam
నెల్లూరు కార్పొరేషన్ 44వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి భీమినేని వేదశ్రీ 22 ఏళ్లకే కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. ఆమెకు పోటీగా నామినేషన్లు దాఖలు చేసిన వైసీపీతో పాటు ఇతర అభ్యర్థులు ఉపసంహరించుకోవడంతో ఆమె విజయం ఏకగ్రీవమైంది. తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచిన వేదశ్రీకు ఈ అవకాశం దక్కింది. దీంతో చిన్న వయసులోనే కార్పొరేటర్‌గా ఎన్నికైన యువతిగా నిలిచారు.

Comments

G
Loading comments...