Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నీట్ ‘రీ–ఎగ్జామ్‌’ కేసు జూలైకి వాయిదా.

Follow Udayam on Google
Kut Jun 18, 2026 8:00 AM జాతీయంGeneral
నీట్  ‘రీ–ఎగ్జామ్‌’ కేసు జూలైకి వాయిదా. - Udayam
నీట్ అవకతవకలపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు జూలైకి వాయిదా వేసింది. కొందరి తప్పిదాల వల్ల లక్షలాది మంది విద్యార్థులను శిక్షించలేమని పేర్కొంటూ, జూన్ 21న జరగనున్న పరీక్షపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. కేసు విచారణను జస్టిస్ నరసింహ ధర్మాసనానికి బదిలీ చేసింది. ఈ నిర్ణయంతో పరీక్ష యథాతథంగా సాగనుంది. పరీక్షా ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని కోర్టు సూచించింది. విద్యార్థులు, తల్లిదండ్రులలో నెలకొన్న ఉత్కంఠకు దీనితో తాత్కాలికంగా తెరపడింది.

Comments

G
Loading comments...