Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ ఒత్తిడి: విద్యార్థిని ఆత్మహత్య

Follow Udayam on Google
Priya Singh Jun 04, 2026 3:43 PM జాతీయంGeneral
నీట్ ఒత్తిడి: విద్యార్థిని ఆత్మహత్య - Udayam
మధ్యప్రదేశ్‌కు చెందిన ఆకాంక్ష చతుర్వేది (18) అనే విద్యార్థిని 'నీట్' పేపర్ లీకేజీ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. తాను పరీక్ష బాగా రాసినప్పటికీ, మళ్లీ రాయాల్సి వస్తుందేమోననే ఆందోళనతో ఆమె ఈ దారుణానికి ఒడిగట్టింది. కూతురిని డాక్టర్ చదివించేందుకు ఆమె తండ్రి రూ. 3 లక్షల అప్పు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపగా, ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో రాజకీయ దుమారం రేపుతోంది.

Comments

G
Loading comments...