Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాయి బ్రాహ్మణులకు బహిరంగ క్షమాపణ చెప్పిన మాజీ కౌన్సిలర్

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Sep 12, 2026 10:31 AM వనపర్తిGeneral
నాయి బ్రాహ్మణులకు బహిరంగ క్షమాపణ చెప్పిన మాజీ కౌన్సిలర్ - Udayam
ఆత్మకూరు మున్సిపాలిటీ కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడే క్రమంలో నాయి బ్రాహ్మణులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశానని మాజీ కౌన్సిలర్ అంగీకరించారు. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద ఆయన మాట్లాడుతూ.. తన వ్యాఖ్యలపై నాయి బ్రాహ్మణులకు బహిరంగంగా క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. తనను క్షమించాలని పలుమార్లు కోరారు.

Comments

G
Loading comments...