వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడలో సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రతి కార్మికుడికి రూ. 26 వేల వేతనం చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని యూనియన్ రాష్ట్ర కోశాధికారి గుర్రం అశోక్ డిమాండ్ చేశారు.
అలాగే, 60 ఏళ్లు దాటిన వారికి బదులుగా వారి వారసులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని మరియు పీఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా చెల్లించాలని కార్మిక సంఘం నేతలు ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Loading comments...

