వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ దక్షిణ నియోజకవర్గం నకు సంబందించిన వివిధ రకముల అనారోగ్య సమస్యలతో బాధపడిన పేద కుటుంబములకు చెందినవారు చికిత్స అనంతరము ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా, గౌరవ ముఖ్య మంత్రి వర్యులు వారు, సదరు కుటుంబాల వారికి ఆసుపత్రి ఖర్చుల నిమిత్తము చెక్కుల ద్వారా ఆర్ధిక సహాయము అందజేసినారు,
సదరు చెక్కులను గౌరవ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే మరియు చేతులమీదుగా లబ్దిదారులకు రు 8,08,854/-లు పంపిణీ చేసినారు.
Comments
Loading comments...

