Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముధోల్‌లో పోక్సో చట్టంపై అవగాహన సదస్సు

Follow Udayam on Google
Kiran Oct 27, 2026 12:28 PM నిర్మల్ General
ముధోల్‌లో పోక్సో చట్టంపై అవగాహన సదస్సు - Udayam
ముధోల్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సురక్షా బచ్‌పన్ అభియాన్‌లో భాగంగా మంగళవారం పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జి రవీందర్ హాజరయ్యారు. విద్యార్థులకు బాలలపై లైంగిక వేధింపులు, పోక్సో చట్టంలోని ముఖ్యాంశాలు, శిక్షలు, బాలల హక్కులు, రక్షణ చర్యలపై అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...