వార్తలకు తిరిగి వెళ్లండి

నాదెండ్ల మండల MPTC ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణకు మధ్యాహ్నం 3 గంటల వరకే గడువు ఉందని RO నాగమల్లేశ్వరి తెలిపారు. గడువు ముగిసిన తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా దరఖాస్తులు స్వీకరించబోమని స్పష్టం చేశారు.
బరిలో కొనసాగాలనుకునే, తప్పుకోవాలనుకునే అభ్యర్థులు సమయపాలనతో ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు.
Comments
Loading comments...

