వార్తలకు తిరిగి వెళ్లండి

మూసీ ప్రక్షాళన పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారని ఎమ్మెల్యే వివేకానంద ఆరోపించారు. ప్రభుత్వ భూములను బినామీలకు కట్టబెడుతూ, కోర్టు నిబంధనలను సైతం బేఖాతరు చేస్తున్నారని విమర్శించారు.
హామీలను విస్మరించిన ప్రభుత్వం ప్రతిపక్షాలపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. దమ్ముంటే సిద్దిపేటలో హరీష్ రావుపై పోటీ చేయాలని ఆయన సవాల్ విసిరారు.
Comments
Loading comments...

