Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోతె గ్రామంలో కాంగ్రెస్‌లో చేరికలు

Follow Udayam on Google
Kiran Oct 27, 2026 2:32 PM సిద్దిపేటGeneral
మోతె గ్రామంలో కాంగ్రెస్‌లో చేరికలు - Udayam
అక్బర్‌పేట-భూంపల్లి మండలం మోతె గ్రామానికి చెందిన పలువురు వార్డు సభ్యులు, యువకులు, మహిళలు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా పాలనలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు గుండా శంకర్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...