Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరి తొలి మున్సిపల్ ఛైర్మన్ గోలి గోపాలరావు వర్ధంతి

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 09, 2026 12:09 PM గుంటూరుGeneral
మంగళగిరి తొలి మున్సిపల్ ఛైర్మన్ గోలి గోపాలరావు 36వ వర్ధంతిని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి మున్సిపల్ కమిషనర్ అలీంబాషా, కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంగళగిరి అభివృద్ధికి గోపాలరావు చేసిన సేవలు ఆదర్శనీయమని కమిషనర్ కొనియాడారు.

Comments

G
Loading comments...