వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాల జిల్లాను 100% అక్షరాస్యత దిశగా తీర్చిదిద్దాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం, ఉత్సవ్ మేళాలో ఆయన ఈ మేరకు పిలుపునిచ్చారు.
కాసిపేట మండలంలో అక్షరాస్యత కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వాలంటీర్లు, ఉపాధ్యాయులు బండ శంకర్, అరవింద్‌తో పాటు జిల్లా వయోజన విద్యాశాఖ ప్రాజెక్టు అధికారులను కలెక్టర్ ప్రశంసించి అభినందించారు.
Comments
Loading comments...

