Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే భరోసా

Follow Udayam on Google
Harika Jun 19, 2026 3:08 PM కరీంనగర్General
ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే భరోసా - Udayam
చొప్పదండి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ప్రమాద బాధితులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరుతూ, బాధితుల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం, పార్టీ తరఫున బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...