Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిస్టర్ జాక్ ట్రైలర్ విడుదల

Follow Udayam on Google
Sai Nath Nov 17, 2026 12:20 PM జాతీయంవినోదం
మిస్టర్ జాక్ ట్రైలర్ విడుదల - Udayam
గురునందన్, తపస్విని పూనచ్చ జంటగా నటించిన కన్నడ చిత్రం ‘మిస్టర్ జాక్’ ట్రైలర్ విడుదలైంది. కామెడీ, రొమాన్స్, కోర్టు డ్రామా అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. సుమంత్ దర్శకత్వం వహించగా, గురునందన్ నిర్మించారు. డిసెంబర్ 4న కర్ణాటకలో థియేటర్లలో విడుదల కానుంది.

Comments

G
Loading comments...