Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడిగడ్డపై హరీశ్ రావుకు ఎంపీ చామల కౌంటర్

Follow Udayam on Google
Kiran Oct 27, 2026 3:12 PM యాదాద్రి భువనగిరిGeneral
మేడిగడ్డపై హరీశ్ రావుకు ఎంపీ చామల కౌంటర్ - Udayam
కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజీపై మాజీ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. మేడిగడ్డ పరిస్థితిపై మాట్లాడితే హరీశ్ రావుకు కోపం వస్తోందని విమర్శించారు. మేడిగడ్డ నుంచి 20 వేల క్యూసెక్కుల నీరు ఏపీకి వెళ్తోందంటూ బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని ఎంపీ చామల ఆరోపించారు.

Comments

G
Loading comments...