Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైక్రోసాఫ్ట్ సేవల్లో భారీ అంతరాయం.. యూజర్లకు ఇబ్బందులు

Follow Udayam on Google
Shruthi Nov 13, 2026 8:54 AM జాతీయంవాణిజ్యం
మైక్రోసాఫ్ట్ సేవల్లో భారీ అంతరాయం.. యూజర్లకు ఇబ్బందులు - Udayam
ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం ఏర్పడటంతో యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అవుట్‌లుక్‌, మైక్రోసాఫ్ట్ టీమ్స్‌, కోపైలెట్‌, మైక్రోసాఫ్ట్ 365 సేవలు సరిగా పనిచేయలేదు. అవుట్‌లుక్‌ సమస్యలపై 1.30 లక్షల మంది ఫిర్యాదు చేసినట్లు డౌన్‌డిటెక్టర్‌ వెల్లడించింది. సర్వర్లపై అధిక భారం, ఆటోమేటెడ్ తనిఖీల్లో సమస్యలు తలెత్తినట్లు మైక్రోసాఫ్ట్ ప్రాథమికంగా గుర్తించింది.

Comments

G
Loading comments...