వార్తలకు తిరిగి వెళ్లండి

మైదుకూరు మండలం వనిపెంట బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్, జూనియర్ కళాశాల విద్యార్థులు ఎస్‌జీఎఫ్ అండర్-19 అథ్లెటిక్స్‌లో ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. బి.దివ్య 400 మీటర్ల పరుగులో ద్వితీయ స్థానం, ఎస్.మహాలక్ష్మి హైజంప్‌లో తృతీయ స్థానం సాధించారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను ప్రిన్సిపల్ నిర్మల అభినందించారు.
Comments
Loading comments...

