Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురంలో నేడు ఉపసంహరణ గడువు ముగింపు

Follow Udayam on Google
Anuroop Oct 27, 2026 12:21 PM మార్కాపురంGeneral
మార్కాపురంలో నేడు ఉపసంహరణ గడువు ముగింపు - Udayam
మార్కాపురం జిల్లాలో 274 MPTC, 21 ZPTC స్థానాలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగియనుంది. దీంతో ఏ స్థానాల్లో పోటీ, ఎక్కడ ఏకగ్రీవం అవుతుందో తేలనుంది. TDP నుంచి ఒక్కో స్థానానికి ఒకరికంటే ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో భారీగా ఉపసంహరణలు జరిగే అవకాశం ఉంది. సాయంత్రం పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితాను అధికారులు ప్రకటించనున్నారు.

Comments

G
Loading comments...