Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణ భక్తురాలిగా నటించడం నా అదృష్టం

Follow Udayam on Google
Sai Nath Nov 17, 2026 12:22 PM జాతీయంవినోదం
కృష్ణ భక్తురాలిగా నటించడం నా అదృష్టం - Udayam
కన్నడ చిత్రం ‘బృందావిహారి’తో శాండల్‌వుడ్‌లోకి అడుగుపెడుతున్న మాళవిక శర్మ.. ఇందులో మీరా పాత్రలో కనిపించనుంది. గోల్డెన్ స్టార్ గణేశ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు శ్రీనివాస్ రాజు దర్శకత్వం వహించారు. కృష్ణ భక్తురాలి పాత్రలో నటించడం తనకు ఎంతో ప్రత్యేకమని మాళవిక తెలిపింది. ఈ సినిమా నవంబర్ 20న విడుదల కానుంది.

Comments

G
Loading comments...