Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మా ఊరిని మర్చిపోయారా సార్

Follow Udayam on Google
యం.వేణు Aug 24, 2026 9:44 PM నిర్మల్వాణిజ్యం
మా ఊరిని మర్చిపోయారా సార్ - Udayam
భైంసా మండలం గుండెగాం గ్రామ పునర్వాసం కోసం పదేళ్లుగా ఆందోళనలు చేస్తున్నా, అధికారులు కేవలం ప్రకటనలకే పరిమితమై శాశ్వత పరిష్కారం చూపడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ​తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి న్యాయం చేయకపోతే ప్రజలతో కలిసి ఎమ్మెల్యే కార్యాలయం, కలెక్టరేట్, సెక్రటేరియట్ ముట్టడికి వెనుకాడబోమని గ్రామ యువకుడు నామత్కార్ నవీన్ హెచ్చరించారు.

Comments

G
Loading comments...