Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లండన్‌లో చదివి నెల్లూరు జనసేన బరిలో

Follow Udayam on Google
Anuroop Oct 27, 2026 12:41 PM నెల్లూరుGeneral
లండన్‌లో చదివి నెల్లూరు జనసేన బరిలో - Udayam
నెల్లూరు సిటీ 30వ డివిజన్‌లో జనసేన తరఫున రుషికేశ్ యాదవ్(30) కార్పొరేటర్‌గా తొలిసారి పోటీ చేస్తున్నారు. పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకు కేటాయించడంతో సీనియర్ నేత నూనె మల్లికార్జున యాదవ్ తన కుమారుడిని బరిలోకి దింపారు. లండన్‌లో MBA చదివిన రుషికేశ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తండ్రి గతంలో కౌన్సిలర్‌గా పనిచేసిన అనుభవం, కూటమి మద్దతుతో గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...