Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాటా అమ్మేసిన లైట్‌స్పీడ్‌

Follow Udayam on Google
Sai Aug 31, 2026 3:25 PM జాతీయంవాణిజ్యం
వాటా అమ్మేసిన లైట్‌స్పీడ్‌  - Udayam
ఫిజిక్స్‌వాలాలో తన 1.61% వాటాను లైట్‌స్పీడ్‌ వెంచర్‌ పార్ట్‌నర్స్‌ రూ.549.73 కోట్లకు విక్రయించింది. 2024 సెప్టెంబరులో పెట్టుబడి పెట్టిన సంస్థ ఈ విక్రయాన్ని చేసింది. ఐపీఓ లాక్‌-ఇన్‌ ముగిసిన వెంటనే మొత్తం వాటాను విక్రయించింది. ఫిజిక్స్‌వాలా తొలి త్రైమాసికంలో రూ.1,054 కోట్ల ఆదాయం నమోదు చేసింది. నికర నష్టం రూ.77.6 కోట్లకు తగ్గింది. అయితే ఆరు నెలల్లో కంపెనీ షేరు 30% పడిపోయింది.

Comments

G
Loading comments...