Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌ఐసీ నుంచి రెండు కొత్త ప్లాన్లు

Follow Udayam on Google
SHRUTHI Sep 01, 2026 8:48 PM జాతీయంవాణిజ్యం
ఎల్‌ఐసీ నుంచి రెండు కొత్త ప్లాన్లు - Udayam
ఎల్‌ఐసీ తన 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ‘బీమా ప్లాటినమ్’, ‘జీవన్‌ రక్ష’ పేరిట రెండు కొత్త పాలసీలను ప్రకటించింది. ఈ నెల 7 నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయి. ‘బీమా ప్లాటినమ్‌’ పొదుపుతో పాటు ఆర్థిక రక్షణ అందించనుండగా, ‘జీవన్‌ రక్ష’ నాన్‌-పార్టిసిపేటింగ్‌ ప్యూర్‌ రిస్క్ ప్లాన్‌గా కుటుంబానికి భద్రత కల్పిస్తుంది. వయసు, సమ్‌ అష్యూర్డ్ నిబంధనలతో ఇవి వివిధ వర్గాల వారికి ప్రయోజనకరంగా ఉంటాయి.

Comments

G
Loading comments...