వార్తలకు తిరిగి వెళ్లండి

నేపాల్ రాజధాని కాఠ్‌మాండూలో ఆక్రమణల తొలగింపు చర్యలపై రాధిక అనే 11 ఏళ్ల బాలిక ప్రధానికి రాసిన లేఖ వైరల్‌గా మారింది. "మీకే ఓటు వేసిన మా ఇల్లు ఎందుకు కూల్చారు, ఇప్పుడు ఎక్కడ చదువుకోవాలి?" అని ఆమె ప్రశ్నించింది.
ఇక్కడ దాదాపు 4 వేల ఇళ్లను కూల్చివేయడంతో 15 వేల మంది రోడ్డున పడ్డారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. పునరావాసం కల్పించకుండా ఇళ్లను తొలగించరాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Comments
Loading comments...

