వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో, టెహ్రాన్‌లోని భారత ఎంబసీ తమ పౌరులకు కీలక అడ్వైజరీ జారీ చేసింది. ఇరాన్‌లో ఉన్న భారతీయులు తక్షణమే ఆ దేశాన్ని వీడాలని, ఇతరులు అక్కడికి ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించింది.
పశ్చిమాసియాలో ఘర్షణలు మొదలైనప్పటి నుంచి భారత్ ఇప్పటికే 1600 మందికి పైగా పౌరులను ఇరాన్ నుండి తరలించింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో దాదాపు 6 లక్షల మంది భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.
Comments
Loading comments...

