వార్తలకు తిరిగి వెళ్లండి
ముంబైలో ప్రసిద్ధ లాల్‌బాగ్‌చా రాజా గణపతి బప్పా తొలి చూపు భక్తులను ఆకట్టుకుంటోంది. గణేశ్ చతుర్థి వేడుకల నేపథ్యంలో గణపతి విగ్రహం ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది.
‘గణపతి బప్పా మోరియా’ నినాదాలతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లాల్‌బాగ్‌చా రాజా ఫస్ట్ గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Loading comments...

