వార్తలకు తిరిగి వెళ్లండి

‘షూల్’ (1999)తో గుర్తింపు పొందిన జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు ఈ. నివాస్ 12 ఏళ్ల తర్వాత ఫీచర్ ఫిల్మ్స్‌లోకి తిరిగి వస్తున్నారు.
ఆయన తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం ‘కుర్లా బాయ్స్’. ముంబైలోని కుర్లా నేపథ్యంలో సాగే ఈ సినిమా సూపర్ నేచురల్ కామెడీ, రొమాన్స్‌తో రూపొందుతోంది.
Comments
Loading comments...

