వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యవసాయమే జీవనాధారంగా బతికే రైతుల జీవితంలో పొలాల అమావాస్యకు పండగకు ప్రత్యేక విశిష్టత ఉంది.
పంట పొలాల్లో తమకు తోడుగా నిలిచే ఎద్దులను కుటుంబ సభ్యుల భావించే రైతులు కష్టకాలంలో తమతో పాటు పొలంలో పనిచేసిన కడెద్దులను అలంకరించి, పూజించి రైతులు కృతజ్ఞతలు చాటే దినమే పొలాల అమావాస్య జిల్లా లోని పల్లెలలో ఈ పండగను వైభవం గా నిర్వహిస్తారు. బసవన్నలను అలంకరించి
పోలాల అమావాస్య రోజు రైతులు సంబరాలు చేస్తారు.
Comments
Loading comments...

