వార్తలకు తిరిగి వెళ్లండి

గార్లదిన్నె మండలం క్రిష్ణాపురం గ్రామంలో సోమవారం టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి నాగేశ్వరి, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ప్రజలను కలుసుకుని టీడీపీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ప్రజలకు న్యాయం చేస్తూ సేవలందిస్తామని కార్యకర్తలు తెలిపారు. ఈ ప్రచారంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

