Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రిస్మస్‌కు ప్రభుదేవా ‘మూన్‌వాక్’

Follow Udayam on Google
Sai Nath Nov 17, 2026 12:50 PM జాతీయంవినోదం
క్రిస్మస్‌కు ప్రభుదేవా ‘మూన్‌వాక్’  - Udayam
ప్రభుదేవా నటిస్తున్న ‘మూన్‌వాక్’ సినిమా డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. తొలుత ఈ చిత్రాన్ని దీపావళికి రిలీజ్ చేయాలని భావించినా, తాజాగా విడుదల తేదీని మార్చారు. మనోజ్ నిర్మల శ్రీధరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడంతో పాటు దర్శకుడిగానూ కనిపించనున్నారు.

Comments

G
Loading comments...