వార్తలకు తిరిగి వెళ్లండి

టామ్ హాలండ్ నటించిన ‘స్పైడర్‌మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ డిసెంబర్ 4న అమెరికాలో మరోసారి విడుదల కానుంది. కొత్త సీన్లు, మరిన్ని సర్‌ప్రైజ్‌లతో ఎక్స్‌టెండెడ్ కట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
‘అవెంజర్స్: డూమ్స్‌డే’ విడుదలకు రెండు వారాల ముందే ఈ రీ-రిలీజ్ జరగనుంది. భారత్‌లో విడుదలపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
Comments
Loading comments...

