వార్తలకు తిరిగి వెళ్లండి

నటి అమల అక్కినేని తన కోడళ్లు శోభిత, జైనబ్‌పై ప్రశంసలు కురిపించారు. గతంలో ఇంట్లో పురుషులే ఎక్కువగా ఉండేవారని, ఇప్పుడు ఇద్దరు అమ్మాయిల రాకతో మహిళల సందడి పెరిగిందన్నారు.
జైనబ్ తనను సొంత తల్లిలా చూసుకుంటుందని, పండగలకు కొత్త ఉత్సాహం తీసుకొచ్చిందని తెలిపారు.
Comments
Loading comments...

